మసూద్‌పై నిషేధానికి చైనా అడ్డంకి | Obstacle to China's restrictions on Masood | Sakshi

Published Fri, Feb 10 2017 7:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

పఠాన్‌కోట్‌ బాంబు దాడుల సూత్రధారి మసూద్‌ అజర్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి, నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)ని అమెరికా కోరింది. దీనికి మళ్లీ చైనా మోకాలడ్డింది. భారత్‌ పలు దఫాలుగా చేసిన ప్రయత్నాల అనంతరం ఈ ప్రతిపాదనను అమెరికా ఐరాస దృష్టికి తీసుకువెళ్లింది. దీనికి చైనా అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement