300 మీటర్లకే.. రూ.149 కోట్ల క్యాబ్‌ బిల్లు | Ola Charged This Guy Rs. 149 Crore On April 1 | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 5 2017 2:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

ముంబయికి చెందిన ఓ వ్యక్తికి క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా గుండె ఆగిపోయేటంత పనిచేసింది. ఈ నెల (ఏప్రిల్‌) 1ని అతడి జీవితంలో మరిచిపోలేని రోజుగా మార్చేసింది. దాదాపు ఒక పెద్ద ఏప్రిల్‌ ఫూల్‌గా మార్చేసింది. అతడు క్యాబ్‌ ఎక్కకమునుపే ఏకంగా రూ.149 కోట్లను చెల్లించాలంటూ సమాచారం పంపించింది. దీంతో బిత్తరపోయిన ఆ వ్యక్తి వెంటనే సంస్థతో సంప్రదింపులు జరిపి సాంకేతిక పరిజ్ఞానలోపం అని తెలుసుకున్నాక కుదుటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సుశీల్‌ నర్సియాన్‌ అనే వ్యక్తి ఈ నెల (ఏప్రిల్‌) 1న ములుంద్‌ నుంచి వకోలా మార్కెట్‌కు వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement