రాయలసీమ రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 29వ తేది నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాను సెప్టెంబర్ 3వ తేదికి వాయిదా వేసినట్లు వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అంజద్‌బాషాలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు
Published Mon, Aug 29 2016 6:09 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement