రాయలసీమలో నీటి ఎద్దడి ప్రమాదకర పరిస్థితులను తలపిస్తోందని, ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని కోరింది. ఆ పార్టీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో సంబంధిత అంశాన్ని లేవనెత్తారు.
Published Thu, Mar 30 2017 7:51 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement