గూఢచర్యం గుట్టురట్టు | Pakistan High Commission officer, four others arrested in New Delhi | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 28 2016 7:51 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

భారత్‌లో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ గూఢచర్యం గుట్టును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దేశ రక్షణ శాఖ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న పాక్ హైకమిషన్ ఉద్యోగిని అరెస్టు చేసి భారీ కుట్ర గుట్టు రట్టు చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని జూ పార్కు ప్రాంతంలో పాక్ హైకమిషన్ ఉద్యోగి మెహమూద్ అక్తర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనికి దౌత్య భద్రత ఉండడంతో విదేశాంగ శాఖకు అప్పగించారు. 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాల్సిందిగా అక్తర్‌ను భారత విదేశాంగ శాఖ ఆదేశించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement