పాకిస్తాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాన్ అబ్బాసీ ఐక్యరాజ్య సమితి 72వ సాధారణ సమావేశాల్లో పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్ ప్రధానిగా తొలిసారి న్యూయార్క్ వెళ్లనున్నా ఆయన.. అక్కడ ప్రపంచ దేశాధినేతలతో ప్రత్యేకంగా సమావేశామవుతారని ఆదేశ విదేశాంగ శాఖ ప్రకటించింది.