ఏమీ చేయలేక భారత్‌పై పాక్‌ ఆక్రోశం | Pakistan raises objections to India's missile program: Report | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 13 2017 6:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

భారత్‌కు మరోసారి పాకిస్థాన్‌ అడ్డుతగులుతోంది. దేశం నిర్వహిస్తున్న అణు క్షిపణుల పరీక్షలకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ఏనాడు శాంతిమంత్రం పటించని ఆ దేశం కూడా తాజాగా శాంతియుత పరిస్థితులకు భారత్‌ భంగం కలిగిస్తోందంటూ తాజాగా ఆరోపణలు లేవనెత్తింది. ఈ మేరకు మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజిమ్‌(ఎంటీసీఆర్‌)కు ఫిర్యాదు చేసింది. భారత్‌ అణు క్షిపణుల పరీక్షల కారణంగా మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి, సుస్థిరత్వానికి భంగం కలిగిస్తుందని ఎంటీసీఆర్‌కు చెప్పినట్లు పాక్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement