ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా భారతీయుల్ని కూడగట్టాలని పాకిస్థాన్ భావిస్తోంది. మోదీ అనుసరిస్తున్న ‘ఉగ్రవాద విధానాలకు’ వ్యతిరేకంగా ఉన్న భారతీయుల్ని కూడగట్టుకునేందుకు, అదేవిధంగా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు.. హైలెవల్ కమిటీని పాక్ ఏర్పాటుచేసింది. ఈ విషయమై ఆచరణసాధ్యమైన, నిరంతరమైన విధానాన్ని ఈ కమిటీ రూపొందిస్తుందని పాక్ ప్రధాని విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం ఏకంగా సెనేట్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని పాక్ దినపత్రిక డాన్ తెలిపింది.
Published Thu, Nov 24 2016 7:53 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
Advertisement