మోదీతో పళని భేటీ.. ఆసక్తికర నిర్ణయం! | Palaniswami Meets PM Modi | Sakshi
Sakshi News home page

Published Thu, May 25 2017 6:52 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళనిస్వామి బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. రేస్‌ కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మోదీ-పళని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement