'పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ఒక బోగస్‌' | Partnership summit is a bogus, says Nadendla manohar | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 17 2016 1:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

విశాఖ జిల్లాలో ప్రభుత్వం నిర్వహించిన పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ ఒక బోగస్‌' అని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. సమ్మిట్‌ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సమ్మిట్‌ ద్వారా 361 ఎంవోయిలు, రూ. 4 లక్షల 76 వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement