కృష్ణాజిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం | passingers safe after an road accident in krishna district | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 19 2016 8:18 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. శ్రీ కృష్ణా ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆటో, కిరాణా దుకాణం మీదకు వెళ్లడంతో ఆటో ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement