నేడు రాజధానిలో పవన్ పర్యటన | Pawan visit to the capital today | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 23 2015 6:36 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం బలవంతంగా భూమి సేకరించనున్న ప్రాంతాల్లో ఆదివారం జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టదలచిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పవన్‌కల్యాణ్ కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement