ప్రజలు ఒక రాష్ట్రంలో, వాళ్లు ఎన్నుకునే ప్రజాప్రతినిధులు మాత్రం మరో రాష్ట్రంలో ఉంటారా? తెలంగాణలోని పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న కేంద్రం నిర్ణయం ఈ విచిత్ర సమస్యకు కారణమవుతోంది. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రివర్గం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలకు, పరిష్కార మార్గం చూపుతున్నామంటూ కొత్త సమస్యను సృష్టిస్తున్న వైనానికిఈ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం.
Published Sun, Feb 9 2014 10:39 AM | Last Updated on Wed, Mar 20 2024 12:42 PM
Advertisement
Advertisement
Advertisement