తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్‌పై విమర్శల పరంపర కొనసాగుతోంది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్ మరోసారి కోదండరామ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీ.జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, కోదండరామ్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్నారు.
Published Wed, Mar 8 2017 5:57 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement