పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితరా హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం జారీచేసిన ప్రకటన నిరంకుశంగా ఉందని, పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు.
Published Thu, Nov 10 2016 9:02 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
Advertisement