నోట్ల చెల్లుబాటుపై ఏం చేయలేం: సుప్రీం | SC stays proceedings on petitions against demonetisation notification in all high courts | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 17 2016 7:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో దేశంలోని ఆయా రాష్ట్రాల్లోగల హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ విషయంపై వాదనలు సుప్రీంకోర్టు వింటుందని స్పష్టం చేసింది. నోట్ల రద్దు కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement