కంగ్రాట్స్.. సుందర్ పిచాయ్: మోదీ | PM congratulates new Google chief Sundar Pichai | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 11 2015 7:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కొత్త సీఈవోగా నియమితులైన సుందర్ పిచాయ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గూగుల్లో కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలంటూ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement