జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు వేదిక కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ స్టేడియంలో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లు తప్పక పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడుతున్న సభా ప్రాంగణం షేర్ ఈ కశ్మీరీ క్రికెట్ స్టేడియాన్ని ఉద్దేశించి చెప్పారు.
Published Sat, Nov 7 2015 12:20 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
Advertisement