అమర పోలీసులకు మోదీ నివాళులు | PM Modi pays tribute to martyrs column at Vallabhbhai Patel Police Academy in Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 26 2016 9:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

జాతీయ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ)లో జరుగుతున్న అఖిల భారత డీజీపీల సదస్సు(ఏఐడీఎమ్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. మొత్తం మూడు రోజుల పాటు సాగనున్న సదస్సులో రెండు రోజు సదస్సును మోదీ ఆరంభించారు. అంతకుముందు తెల్లవారుజామున డీజీపీలతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. అకాడమీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి, పోలీసు అమరవీరులకు ఘననివాళులు అర్పించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement