కోల్‌కత్తాకు చెందిన ఎర్ర చందనం మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీని చిత్తూరు పోలీసులు మంగళవారం రాత్రి అదపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ లక్ష్మన్ రెండో భార్యే సంగీత. మోడల్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసిన సంగీతపై 2015లో చిత్తూరు జిల్లాలో రెండు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి.
Published Wed, Mar 29 2017 9:38 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM
Advertisement
Advertisement
Advertisement