మావోయిస్టుల డబ్బు మార్చడానికి వెళ్లి.. | police arrest three who were trying to change maoists money | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 2 2016 6:09 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

పాతనోట్లు మార్చుకోవడానికి యత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 12లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement