మల్లన్న నిర్వాసితులపై లాఠీ | Police loty charge on Mallanna sagar residents | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 25 2016 7:02 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తలపెట్టిన రాజీవ్ రహదారి దిగ్బంధం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీచార్జి, నిర్వాసితుల ఆగ్రహావేశాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement