పెద్ద నోట్ల రద్దు దేశంలోని చాలా ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెద్ద మొత్తాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టి ప్రతిరోజు భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజా పెద్ద నోట్ల రద్దు ప్రభావం హైదరాబాద్‌లోనూ కనిపించింది.
Dec 2 2016 6:09 PM | Updated on Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement