విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కుంభకోణాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపిన పాలకులు ఇప్పుడు వైఎస్సార్ సీపీ నేతలే లక్ష్యంగా ఆర్థిక దాడులకు, వేధింపులకు తెగబడుతున్నారు.
Published Fri, Dec 18 2015 6:42 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM