జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. నేడు (గురువారం) ఏసీసీ సిమెంట్స్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత సుధీర్ రెడ్డి, మానవహక్కుల వేదిక కన్వీనర్ జయ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టు సమాచారం.
Published Thu, Oct 20 2016 7:12 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement