అమెరికాలోని ‘9/11’ దాడి బాధిత కుటుంబాలు సౌదీ అరేబియాపై వేయాలనుకున్న దావాను ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా వీటోతో అడ్డుకున్నారు. సౌదీపై దావా వేసేందుకు ప్రవేశపెట్టిన జస్టిస్ ఎగెనైస్ట్ స్వాన్సర్స్ ఆఫ్ టైజం బిల్లు రిపబ్లికన్లు అధికంగా ఉన్న కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆమోదం పొందింది.
Published Sat, Sep 24 2016 1:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
Advertisement