నేడు కోవింద్‌తో టీఆర్‌ఎస్‌ నేతల భేటీ | presidential nominee kovind hyderabad tour | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 4 2017 6:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి కావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ఆయన పర్యట నకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement