తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, వేదపండితులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ప్రధానికి ఆశీర్వచనం పలికి, ప్రసాదాలు అందచేశారు.
Published Tue, Jan 3 2017 2:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement