ప్రొఫెసర్ లక్ష్మి అరెస్ట్‌ | professor lakshmi arrest in medico sandhya rani suicide | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 14 2016 1:59 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌ ప్రొఫెసర్‌ లక్ష్మిని పోలీసులు ఎట్టకేలకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 21 రోజులుగా ఆమె కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై గత కొన్ని రోజులుగా జూడాలు, వైద్య సిబ్బంది ఆందోళనలు నిర్వహిస్తున్న క్రమంలో ఎట్టకేలకు గుంటూరు స్పెషల్ పోలీసులు ప్రొఫెసర్ లక్ష్మీని అరెస్ట్ చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement