పశ్చిమలో బాలికపై మళ్లీ సైకో దాడి | Pshyco attack on girl student in narsapuram | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 28 2015 12:04 PM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM

పశ్చిమగోదావరి జిల్లా సైకో సూది బాబు మరోసారి రెచ్చిపోయాడు. నర్సాపురం పట్టణంలోని శుక్రవారం ఓ విద్యార్థినిపై దాడి చేశాడు. బైక్పై వచ్చిన సైకో స్థానిక జగన్నాథస్వామి ఆలయం సమీపంలోని మున్సిపల్ స్కూల్ లోపలికి వెళ్తున్న పల్లా కరుణ అనే విద్యార్థిని చేతిపై సూదితో గుచ్చి పరారయ్యాడు. దాంతో అక్కడే ఉన్న స్థానికులు సైకోను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement