శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈ నెల 20న ఉదయం 9.31 గంటలకు ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-31 రాకెట్‌కు సంబంధించి ఆదివారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో ఎంఆర్‌ఆర్ చైర్మన్ కె.నారాయణ ఆధ్వర్యంలో మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్) నిర్వహించారు
Published Mon, Jan 18 2016 6:59 AM | Last Updated on Thu, Mar 21 2024 8:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement