డిగ్గీ వర్సెస్ డీఎస్! | Quarrel between senior Congress leaders | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 28 2015 5:22 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

ఇద్దరు కీలక నేతల మధ్య తలెత్తిన విభేదాలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ఆదివారం గాంధీభవన్లో నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 94వ జయంత్యోత్సవం ఇందుకు వేదికయింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement