'యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు' | Railway PRO Anil Saxena speaks over Hirakhand train accident | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 22 2017 7:30 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

విజయనగరం జిల్లా రైలు ప్రమాదఘటనలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు రైల్వే పీఆర్‌ఓ అనిల్ సక్సేనా తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది ప్రయాణికులు మృతి చెందారన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement