చంద్రబాబుకు రాజ్నాథ్ సింగ్ ఫోన్ | raj-nath-sing-call-to-cm-chandra-babu | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 8 2015 2:44 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్పై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. దాంతో ఎన్కౌంటర్పై రాజ్నాథ్ సింగ్కు చంద్రబాబు వివరణ ఇచ్చారు. కాగా తిరుపతి శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఎన్కౌంటర్పై తమిళనాడు ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement