సెల్ఫోన్ మాట్లాడుతూ విద్యార్థి మృతి | rakesh died due to electric shock | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 16 2016 10:24 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న విద్యార్థి పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తాకి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని వనస్థలిపురం ప్రశాంత్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లో నివాసముంటున్న రాకేష్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement