మహిళ వేళ్లు కొరికేశాయి.. | rats attack on women in guntur government hospital | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 19 2015 1:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు మళ్లీ స్వైర విహారం చేశాయి. ఎముకల వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. గతనెలలో పసికందును ఎలుకలు తినేసిన సంఘటన మరిచి పోకముందే శుక్రవారం పాము కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement