శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్ | Red Sandle Smuglers Attack on Police | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 26 2015 6:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్మగ్లర్లపై కాల్పులు జరిపారు. అనంతరం ఏడుగురిని అరెస్టు చేశారు. 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement