ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అనుమతించాలి | Replace Secondary Grade Teacher posts in Andhra Pradesh -ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

Published Wed, May 6 2015 7:46 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

ఆంధ్రప్రదేశ్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టుల భర్తీ కోసం త్వరలో జరగనున్న డీఎస్సీ-2014 పరీక్షల్లో బీఈడీ అభ్యర్థులను అనుమతించాలని, ఆ మేరకు నిబంధనలు సవరించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుకు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement