నగదు ఉపసంహరణలకు సంబంధించి సాధారణ ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చే కొన్ని నిర్ణయాలను ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరెంటు ఖాతాల నుంచి విత్‌డ్రాయిల్ పరిమితుల్ని పూర్తిగా ఎత్తివేసిన ఆర్బీఐ.. తాజాగా పొదుపు ఖాతాల నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను కూడా త్వరలోనే ఎత్తివేస్తామని ప్రకటించింది. సేవింగ్ అకౌంట్స్ విత్‌డ్రా ఆంక్షలను త్వరలో ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తాజాగా తెలిపారు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాయిల్‌పై ఉన్న ఆంక్షలు గురించి వివరాలు మరోసారి మీ కోసం..
Published Fri, Feb 3 2017 4:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement