త్వరలోనే కొత్త రూ. 100 నోట్లను చలామణీలోకి తేనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకంతో విడుదల చేసే ఈ నోట్లు మహాత్మా గాంధీ సిరీస్ – 2005 తరహాలోనే ఉంటాయని, రెండు నంబర్ ప్యానెల్స్‌లో ఇన్‌సెట్ లెటర్ ‘ఖ’ ఉంటుందని పేర్కొంది.
Published Sun, Feb 5 2017 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement