ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయాల్సిందే | Resigned Less than a Single Plant : KCR | Sakshi

Published Sun, Jul 5 2015 7:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

గ్రామానికీ 40 వేల మొక్కలు సరఫరా చేసే బాధ్యత మాది. మీకు నయాపైసా ఖర్చు లేదు. ట్రాలీ ద్వారా మీ ఊరికే తెచ్చి మొక్కలు సరఫరా చేస్తాం. ఆ మొక్కలన్నింటినీ పెంచే బాధ్యత మాత్రం మీదే. ఏ ఊర్లో 40 వేల కంటే ఒక్క మొక్క తక్కువగా బతికినా ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల స్వయంగా మొక్కలు నాటిన కేసీఆర్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement