రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా | Revanth reddy's bail petition postponed to 10thJune | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 8 2015 12:43 PM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ముడుపులు ఇవ్వజూపుతూ అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల10కి వాయిదా వేసింది. విచారణ సమయంలో అన్ని సౌకర్యాలు కల్సిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులకు గురిచేయడం లేదని ఏసీబీ కోర్టుకు తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement