ఇరకాటంలో చంద్రబాబు..! | revanth resign: chandrababu in defence | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 29 2017 10:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి.. ఆ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సైకిల్‌ గుర్తుపై గెలుపొందిన రేవంత్‌రెడ్డి.. పార్టీని వీడిన వెనువెంటనే ఎమ్మెల్యే పదవిని సైతం త్యజించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement