నగల దుకాణంలో తలకు గన్‌ పెట్టి.. | Robbery at gunpoint in jewellery store of Allahabad | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2017 11:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఓ నగల దుకాణంలో దోపిడిదొంగల అరాచకం సీసీటీవీ ఫొటేజీలో కనిపించింది. మంగళవారం అలాహాబాద్‌ పట్టణంలోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు.. నగల వ్యాపారి తలకు గన్‌ పెట్టి బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు.

Advertisement
 
Advertisement
 
Advertisement