చైతన్యపురిలో భారీ చోరీ | Robbery in chaitanya puri | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 21 2016 2:18 PM | Last Updated on Wed, Mar 20 2024 3:45 PM

మెడికల్ షాపు యజమాని ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి బీభత్సం సృష్టించారు. నగరంలోని చైతన్యపురి ఆర్.కే పురం కాలనీలోని రోడ్ నెంబర్ 5లోని అరుణ్ కుమార్ ఇంట్లో రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement