హెచ్సీయూలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. గుంటూరు జిల్లా గురజాలలోని రోహిత్ నాయనమ్మ మాధవమ్మ, తాతయ్య వెంకటేశ్వర్లును పోలీసులు బుధవారం విచారించారు. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది.
Published Wed, Jan 20 2016 4:44 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
Advertisement