ధన్ బాద్ లో గనిలో కూలిన పైకప్పు, 4 గురు మృతి | Roof of coal mine collapses in Dhanbad | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 11 2013 4:17 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

ధన్బాద్ బిసిసిఎల్ బొగ్గుగనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు నలుగురూ మైనర్లేనని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గని శిథిలాల కింద మరో 50 మంది కార్మికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement