రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ | Rottela panduga at Bara shaheed dargah | Sakshi
Sakshi News home page

Oct 25 2015 7:06 PM | Updated on Mar 21 2024 10:47 AM

జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారా షహీద్ దర్గాకు చేరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement