కేరళ సీఎం తల నరికితే కోటి | RSS leader announces bounty of one crore on kerala chief minister head | Sakshi
Sakshi News home page

Published Fri, Mar 3 2017 11:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

కేరళ ముఖ్యమంత్రి తల నరికి తెచ్చిన ఉజ్జయిని వాసులకు కోటి రూపాయలు విలువ చేసే తన ఇంటిని బహుమతిగా ఇస్తానని మధ్యప్రదేశ్‌లో ఓ ఆరెస్సెస్‌ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఆరెస్సెస్‌ సహా సీపీఎం, కాంగ్రెస్‌ ఖండించాయి. ఇలాంటి బెదిరింపులకు భయపడి తన పర్యటనలకు దూరంగా ఉండనని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఉజ్జయినికి చెందిన కుందన్ చంద్రావత్‌ అనే ఆరెస్సెస్‌ నాయకుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కేరళ ముఖ్యమంత్రి మన ఆరెస్సెస్‌ కార్యకర్తలను చంపుతున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement