Published
Sat, May 23 2015 12:36 PM
| Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సమరదీక్ష పోస్టర్, వీడియో ట్రైలర్ను పార్టీ నేతలు విడుదల చేశారు.